News4th Sep 01:47 PMSunil Byrisetty1 min read

టీచర్లకు తగ్గనున్న పనిభారం

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పనిభారం తగ్గనుంది. ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పాఠశాలల సముదాయానికి

టీచర్లకు తగ్గనున్న పనిభారం
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పనిభారం తగ్గనుంది. ఇప్పటి వరకు పాఠశాలకు సంబంధించిన ఆన్ లైన్ పనులు ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పాఠశాలల సముదాయానికి ఒక కంప్యూటర్, సీఆర్పీలకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇకనుంచి సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. పాఠశాలలకు సంబంధించిన వివరాలు నేరుగా సీఆర్పీలే ఆన్లై న్లో నమోదు చేస్తారు. విద్యార్థుల హాజరు, పరీక్షలు, మార్కుల నమోదు తదితర అన్ని పనులు వీరి ద్వారానే చేయిస్తారు. పాఠశాల లకు సంబంధించిన వివరాలు సముదాయం లోనే పూర్తవుతాయి.
Andhra Pradesh
Teachers
Government Schools
Workload Reduction
Education
Digital Records
Student Attendance
Exams
Marks Entry
CRPs
School Administration
EdTech
డిజిటల్ అడ్మినిస్ట్రేషన్
స్కూల్ మేనేజ్‌మెంట్
విద్యా అభివృద్ధి
Scroll for the next article