Sports29th Sep 10:19 AMSunil Byrisetty1 min read

వరల్డ్ కప్ ఫీవర్ వచ్చేస్తోంది.. 1న షెడ్యూల్

క్రీడాభిమానులకు పండుగ ఫీవర్ వచ్చేస్తోంది. అక్టోబర్ 1న ఐసీసీ, క్రికెట్ సౌతాఫ్రికా కలిసి 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 2

వరల్డ్ కప్ ఫీవర్ వచ్చేస్తోంది.. 1న షెడ్యూల్
క్రీడాభిమానులకు పండుగ ఫీవర్ వచ్చేస్తోంది. అక్టోబర్ 1న ఐసీసీ, క్రికెట్ సౌతాఫ్రికా కలిసి 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 25 నుంచి నవంబర్ 21 వరకు జరగనుంది. సరిగ్గా ఏడాది ముందు షెడ్యూల్‌ను ప్రకటించడం విశేషం. ఈ వరల్డ్ కప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. భారత్ సహా సౌతాఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన జట్లు క్వాలిఫయర్స్ ద్వారా చోటు దక్కించుకోనున్నాయి. ఇక క్రికెట్ వీరాభిమానులు స్క్రీన్లకు అతుక్కుపోనున్నారు.
Scroll for the next article