20th Apr 12:56 PMSunil Byrisetty1 min read

ప్రజాస్వామ్యం అంటే.. జగన్ ట్వీట్!

విశాఖ మేయర్ పదవి కూటమి ప్రభుత్వానికి దక్కడంపై జగన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ

ప్రజాస్వామ్యం అంటే.. జగన్ ట్వీట్!
విశాఖ మేయర్ పదవి కూటమి ప్రభుత్వానికి దక్కడంపై జగన్ స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ మేయర్ అవిశ్వాస తీర్మానాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసిన వైసీపీ అధినేత జగన్.. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారన్నారు. బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేసారన్నారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారన్నారు. బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవి నుంచి దించేసారని మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు.
Andhra Pradesh
Visakhapatnam
YS Jagan Tweet On Visakha Mayor
బీసీ మహిళను పదవి నుంచి దించేసారన్నారు
టీడీపీ దుర్మార్గపు రాజకీయం
Scroll for the next article