Politics3rd Jul 05:02 PMSunil Byrisetty1 min read
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైయస్సార్సీపీ నేతల బృందం
కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్సార్సీపీ నేతల బృందం కలిసింది. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ నేతృత్వంలో సీఈసీని కలిసినట్లు వారు వెల్లడించారు. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ
కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైయస్సార్సీపీ నేతల బృందం కలిసింది. వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ నేతృత్వంలో సీఈసీని కలిసినట్లు వారు వెల్లడించారు. గత ఎన్నికల్లో చివరి గంటలో పోలింగ్ శాతంపై వివరణ కోరామన్నారు. అసాధారణంగా ఓటర్లు పెరగడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలపై ఈసీకి వివరించామని పేర్కొన్నారు. హిందూపురంలోని పోలింగ్ బూత్ నెం.150 లో జరిగిన ఓటింగ్ పై వివరణ కోరామని చెప్పారు.