Politics5th Sep 12:29 PMSunil Byrisetty1 min read
పేదల ఇళ్ల నిర్మాణ నిధుల దోపిడీపై విజిలెన్స్ విచారణ
గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధులు రాక్రీట్ సంస్థ ద్వారా దోపిడీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దోపిడీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రా
గత ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణ నిధులు రాక్రీట్ సంస్థ ద్వారా దోపిడీకి గురయ్యాయని వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దోపిడీపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. రాక్రీట్‌కి రూ.80 కోట్లు ధారాదత్తం చేసి, “ఆప్షన్ త్రీ” పేరుతో నిరుపేదలకు ఇళ్లు కట్టుతామని చెప్పి కోట్ల రూపాయల దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పునాదుల స్థాయిలోనే ఉబ్బులు కొల్లగొట్టడం, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆగడాల అవినీతిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. పట్లించని నాటి జగన్ ప్రభుత్వం విస్మరించగా, ఈ వివాదంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించి విచారణ ప్రారంభించారు.