Politics12th Jul 04:05 PMSunil Byrisetty1 min read
హాట్ హాట్గా మారిన గుడివాడ రాజకీయాలు
గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్‌గా మారాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశం నేపథ్యంలో పట్టణం వేడెక్కింది. మరోవైపు గ
గుడివాడ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ హాట్‌గా మారాయి. మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు.. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశం నేపథ్యంలో పట్టణం వేడెక్కింది. మరోవైపు గుడివాడ ఒకటో వార్డు నాగవరప్పాడులో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో బైక్ ర్యాలీకి నిర్వహించేందుకు టిడిపి, జనసేన యువత సిద్ధమయ్యారు. ఒకవైపు కూటమి, మరోవైపు వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీంతో గుడివాడలో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న టెన్షన్లో పోలీస్ వర్గాలు ఉన్నాయి.