News21st Oct 12:33 PMSunil Byrisetty1 min read

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ఎల్లో అలెర్ట్

ఏపీకి మరో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతా

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి ఎల్లో అలెర్ట్
ఏపీకి మరో అల్పపీడనం హెచ్చరిక జారీ అయింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Bay of Bengal
Low Pressure
Weather Alert
Yellow Alert
Orange Alert
Heavy Rain
IMD
Ongole
Nellore
తిరుపతి
కడప
చక్రవాతం
వర్ష సూచన
Scroll for the next article