Politics6th Nov 10:24 AMSunil Byrisetty1 min read

చెన్నెలో ఘనంగా 'వైఎస్' కుటుంబ వివాహ వేడుక..!

YSR సోదరుడు జార్జ్ రెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం విజయ్, సినీ

చెన్నెలో ఘనంగా 'వైఎస్' కుటుంబ వివాహ వేడుక..!
YSR సోదరుడు జార్జ్ రెడ్డి కుమారుడు అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు మాజీ సీఎం వైయస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం విజయ్, సినీనటుడు మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా 'విజయ్-త్రిష' కనిపించారు. వేదికపై ఒకేసారి నూతన వధూవరులను జగన్, కేటీఆర్, తమిళనాడు సీఎం విజయ్ ఆశీర్వదించారు. కేటీఆర్, విజయ్, జగన్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Scroll for the next article