News13th May 03:58 PMSunil Byrisetty1 min read
మురళీ కుటుంబానికి అండగా ఉంటానన్న జగన్
పాకిస్తాన్‌తో యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా వైసీపీ ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటూ.. వ
పాకిస్తాన్‌తో యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి అండగా వైసీపీ ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటూ.. వైయస్‌ఆర్‌సీపీ తరఫున రూ.25 లక్షలు సాయం అందజేస్తామని తెలిపారు.
మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు.
మురళీ నాయక్ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని భరోసానిచ్చారు.
దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానన్నారు.