Politics9th Sep 04:26 PMSunil Byrisetty1 min read

మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. గతంలోనూ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయ

మరో ఏడాదిలో జగన్ పాదయాత్ర
వైసీపీ అధినేత జగన్ తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. గతంలోనూ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అయితే తాజాగా మరింత స్పష్టతనిచ్చారు. 2027 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పాదయాత్ర ప్రారంభిస్తానని వైఎస్ జగన్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. పర్చూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో వైఎస్ జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. అయితే ఎక్కడ నుంచి ప్రారంభించి ఏ రూట్లో వెళ్తారనేది ఇంకా ఖరారు కాలేదు.
Andhra Pradesh politics
YS Jagan Mohan Reddy
YSRCP
Jagan Padayatra
Jagan Padayatra 2027
September 2027
October 2027
Parchur
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఏపీ రాజకీయాలు
వైసీపీ కార్యకర్తలు
రాజకీయ పర్యటన
Scroll for the next article