Politics1st Jul 04:49 PMSunil Byrisetty1 min read
మళ్లీ పాదయాత్రకు జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నానంటూ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పాదయాత్ర ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతక
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నానంటూ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తన పాదయాత్ర ఉంటుందని ఆయన ప్రకటించారు. అంతకముందు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉంటుందని నేతలకు వివరించారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మరో పాదయాత్ర ప్రకటనపై అంచనాలు పెరుగుతున్నాయి.