Politics7th Mar 10:45 AMSunil Byrisetty1 min read
విజయమ్మ అండతో షర్మిల అక్రమాలు: జగన్
ఆస్తుల వ్యవహారంలో వైయస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తన తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ సీఎ
ఆస్తుల వ్యవహారంలో వైయస్సార్ కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.
తన తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు.
జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌కు నివేదించారు.
సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమన్నారు.
షర్మిల ప్రోద్బలంతో చేస్తన్న అక్రమాలను అడ్డుకోవడానికే తానీ పిటిషన్ వేసినట్లు చెప్పారు.
వాటాదారుల పేర్లు సవరించి, తమ వాటాలు పునరుద్ధరించాలని జగన్ కోరారు.