News31st May 05:43 PMSunil Byrisetty1 min read
పరీక్షల్లో బాబు, లోకేశ్ ఫెయిల్ అన్న జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫెయిల్ అయ్యారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. 'మూల్యాంకన
ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఫెయిల్ అయ్యారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు. రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు. 'మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి స్టూడెంట్ మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు. తుది ఫలితాలు వచ్చేంత వరకు టెన్త్ మార్క్స్ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను నిలిపివేయండి' అని జగన్ పేర్కొన్నారు.