Politics26th Jul 03:58 PMSunil Byrisetty1 min read

ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా, అప్పులు పెరగటంపై జగన్ ఫైరయ్యారు. కాగ్ నివేదికను వెల్లడిస్తూ ఎక్స్‌లో జగన్ ట్వీట్ చేశారు

ఏపీ ఆర్థిక పరిస్థితిపై జగన్ ఆందోళన
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదాయాలు లేకపోగా, అప్పులు పెరగటంపై జగన్ ఫైరయ్యారు. కాగ్ నివేదికను వెల్లడిస్తూ ఎక్స్‌లో జగన్ ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం మరింత అప్పుల్లో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రాష్ట్రంపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి నెలకొందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక స్థిరత్వం, నిర్వహణ సరిగ్గా లేదని వైఎస్ జగన్ విమర్శించారు.
Andhra Pradesh news
ap politics
ys jagan
AP Financial Crisis
CAG Report
Fiscal instability
ఆర్థిక పరిస్థితి
రాష్ట్ర అప్పులు
Scroll for the next article