Politics4th Sep 12:36 PMSunil Byrisetty1 min read

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మళ్లీ చర్చల్లోకి వచ్చింది. జాతీయ మీడియా ఇండో-ఏషియన్ న్యూస్ సర్వీస్ ప్రకారం జగన్ 2027 జూలై 8న పాదయాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర మళ్లీ చర్చల్లోకి వచ్చింది. జాతీయ మీడియా ఇండో-ఏషియన్ న్యూస్ సర్వీస్ ప్రకారం జగన్ 2027 జూలై 8న పాదయాత్ర ప్రారంభిస్తారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో పాదయాత్ర చేస్తానని జగన్ స్వయంగా కొంతకాలం ముందు ప్రకటించారు. అయితే ఎన్నికల ముందా లేక ఎన్నికల ఏడాదా అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. తాజాగా ఐఏఎన్ఎస్ వార్త ప్రకారం వచ్చే ఏడాదిలోనే పాదయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ 78వ జయంతి సందర్భంగా ఆ రోజే పాదయాత్ర ప్రారంభిస్తారని సమాచారం. దశాబ్దం క్రితం 2017 నవంబర్ 6 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభించారు.
Andhra Pradesh Politics
YS Jagan Mohan Reddy
Jagan Padayatra
Jagan Padayatra 2027
YSRCP
YSR Congress Party
July 8 2027
YS Rajasekhara Reddy
వైఎస్సార్ జయంతి
ఐఏఎన్ఎస్ నివేదిక
ఏపీ ఎన్నికలు
జగన్ వార్తలు
ఆంధ్రప్రదేశ్ వార్తలు
రాజకీయ పరిణామాలు
పాదయాత్ర
Scroll for the next article