News6th May 09:58 AMSunil Byrisetty1 min read
విశాఖ స్టీల్ కోసం షర్మిల!
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రిలే నిరహార దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికుల దీక్ష శిబిరం వద్ద ఉదయం 11 ను
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రిలే నిరహార దీక్ష
చేసేందుకు సిద్ధమయ్యారు. కార్మికుల దీక్ష శిబిరం వద్ద ఉదయం 11 నుంచి దీక్షలో పాల్గొంటారు.
తొలగించిన 2 వేల మంది కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 20 తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికులు తలపెట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల సంపూర్ణ మద్దతును ప్రకటించారు.