Crime27th Apr 11:30 AMSunil Byrisetty1 min read
వివేకా హత్య కేసు.. సిట్ విచారణ!
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఆరుగురు సాక్షులు మృతి చెందారు. సాక్షుల మరణాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు. మృతుడు శ్రీనివాసరెడ్డి బామ్మర్ది పరమేశ్వర్ రెడ్డి ఇంటికి సిట్ బృందం వె
వివేకా హత్య కేసులో ఇప్పటివరకు ఆరుగురు సాక్షులు మృతి చెందారు.
సాక్షుల మరణాలపై సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
మృతుడు శ్రీనివాసరెడ్డి బామ్మర్ది పరమేశ్వర్ రెడ్డి ఇంటికి సిట్ బృందం వెళ్ళింది.
లింగాల పోలీస్ స్టేషన్ లో పరమేశ్వర్ రెడ్డిని సుధీర్ఘంగా విచారించిన పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
విచారణకు రావాలని రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు జారీ చేసింది.