Politics13th Oct 12:41 PMSunil Byrisetty1 min read

స్థానిక ఎన్నికలపై మరోసారి హైకోర్టుకు వైసీపీ

స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. 'వింత' విజ్ఞప్తులతో హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ, పోల

స్థానిక ఎన్నికలపై మరోసారి హైకోర్టుకు వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. 'వింత' విజ్ఞప్తులతో హైకోర్టులో వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఏపీ హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసిన వైసీపీ, పోలీసుల జోక్యం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. భద్రతకు పారామిలటరీ బలగాలు కావాలంటూ అభ్యర్థించింది. అలాగే 24 గంటల వెబ్‌కాస్టింగ్‌, సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని కోరింది. అభ్యర్థులకు ప్రత్యేక భద్రత కల్పించాలని వైసీపీ హైకోర్టును కోరింది.
Scroll for the next article