News1st May 11:30 AMSunil Byrisetty1 min read

సింహాచలం బాధితులకు వైసీపీ సాయం

సింహాచలంలో జరిగిన విషాదంలో బాధితులుగా మిగిలిన కుటుంబానలకి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విశాఖ జిల్లా సిం

సింహాచలం బాధితులకు వైసీపీ సాయం
సింహాచలంలో జరిగిన విషాదంలో బాధితులుగా మిగిలిన కుటుంబానలకి వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే.
YS Jagan
YSRCP
Simhachalam temple wall collapse
సింహాచలం బాధితులకు వైసీపీ సాయం
బాధిత కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం
Scroll for the next article