News10th Oct 11:30 AMSunil Byrisetty1 min read

వైసీపీ 'రచ్చబండ' నేటి నుంచి

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. నేటి నుంచి 40 రోజుల పాటు ప్రజా ఉద్యమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా నవంబర్ 22 వరకు 'రచ్చబండ' కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ

వైసీపీ 'రచ్చబండ' నేటి నుంచి
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. నేటి నుంచి 40 రోజుల పాటు ప్రజా ఉద్యమాన్ని చేపట్టనుంది. ఇందులో భాగంగా నవంబర్ 22 వరకు 'రచ్చబండ' కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 28న నియోజకవర్గాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జరగనున్నాయి. కోటి సంతకాలు సేకరించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రచ్చబండ కార్యక్రమాల్లో ప్రజాసమస్యలపై చర్చించనున్నారు.
Andhra Pradesh Politics
YSRCP
Rachabanda
YS Jagan
Public Campaign
వైసీపీ రచ్చబండ
ప్రజా సమస్యలు
Scroll for the next article