Politics14th Jan 11:21 AMSunil Byrisetty1 min read

వైసీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు

ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల సమక్షంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ భోగిమంట వెలిగించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల జీవో కాపీలను తగలబెట్టారు. ప్రజలు అందరికీ భోగి పం

వైసీపీ ఆధ్వర్యంలో భోగిమంటలు
ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతల సమక్షంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ భోగిమంట వెలిగించారు. ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాల జీవో కాపీలను తగలబెట్టారు. ప్రజలు అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవో కాపీ నేడు తగలబెట్టామన్నారు. చెత్తను తగలబెట్టినట్లు ఈ జి ఓలను భోగి మంటల్లో తగలబెట్టామన్నారు. ఇకనైనా మంచి పాలన అందించాలని దేవుడునీ కోరుకున్నామన్నారు. కోడి పందేలు వేసుకునే కూటమి నేతలు మాత్రమే ఈ రెండేళ్లలో ఆనందంగా ఉన్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
Andhra Pradesh Politics
YSRCP
Bhogi Festival
NTR District
Devineni Avinash
Bhogi Bonfire
Protest Against GOs
Anti-People Decisions
ప్రజా ఉద్యమం
మంచి పాలన
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
Scroll for the next article