Politics24th Jun 09:17 AMSunil Byrisetty1 min read
ఏపీపీఎస్సీ సభ్యుడిగా శశిధర్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా ఆయనప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ప్రొఫెసర్ సి.శశిధర్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గా ఆయనప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నియామకంపై టీడీపీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో అమరావతి రాజధానికి అన్ని భూములు ఎందుకంటూ శశిధర్ ప్రశ్నించారు. వైసీపీ వాయిస్ వినిపించిన వ్యక్తికి ఏపీపీఎస్సీ పోస్ట్ ఇవ్వడమేంటని టీడీపీ సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.