Politics21st Jul 09:10 AMSunil Byrisetty1 min read
లిక్కర్ స్కాంలో ఎంపీకి రిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో పోలీసులు మరో అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపె
ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో పోలీసులు మరో అరెస్ట్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి, విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్ట్ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్‌రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. సెక్షన్ 409, 420, 120(బీ), రెడ్‌విత్ 34, 37, ప్రివెన్షన్ ఆప్ కరెప్షన్ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద ఎంపీపై కేసులు నమోదయ్యాయి.