Politics4th Aug 05:00 PMSunil Byrisetty1 min read
సజ్జలపై ‘బోరు’మన్న వైసీపీ నేత
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా
తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం ముందు వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సజ్జల తన అనుచరులతో తనను రౌడీషీటర్ అని ప్రచారం చేయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తనపై రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా అదే ప్రచారం చేస్తున్నారన్నారు. అందుకే ఎగతాళి చేసిన వారికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. వైసీపీలో ఎవరూ జగన్ ను కలవకుండా సజ్జల అడ్డుపడతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి దళితులంటే గిట్టదంటూ వ్యాఖ్యానించారు.