Health13th Jan 11:51 AMSunil Byrisetty1 min read

నిద్ర తగ్గితే ఎంత ప్రమాదమో తెలుసా..

రోజుకు 9 గంటలు.. లేదంటే కనీసం 7 గంటలు హాయిగా నిద్రించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే తక్కువ నిద్రపోవడం సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అమెరికాలోని ఒరెగాన్ యూనివర్స

నిద్ర తగ్గితే ఎంత ప్రమాదమో తెలుసా..
రోజుకు 9 గంటలు.. లేదంటే కనీసం 7 గంటలు హాయిగా నిద్రించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతకంటే తక్కువ నిద్రపోవడం సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు. అమెరికాలోని ఒరెగాన్ యూనివర్సిటీ అధ్యయనంలో రోజుకు 7 గంటలకన్నా తక్కువసేపు నిద్రించే వారి ఆయువు తగ్గిపోతోందని తమ అధ్యయనంలో తేలింది. సరిపడా నిద్రపోతే శరీరం తనకు తానుగా చికిత్స చేసుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరు, రోగనిరోధక వ్యవస్థ, జ్ఞాపకశక్తి మెరుగవుతాయి. 7 గంటల కన్నా తక్కువ సమయం నిద్రించే వారి జీవితకాలం తగ్గిపోతోందని వారి అధ్యయనంలో గుర్తించారు.
health risks
sleep deprivation
importance of sleep
sleep and lifespan
medical research
Oregon University study
immune system health
brain function
memory power
sleep awareness
Scroll for the next article