Health3rd May 02:33 PMSunil Byrisetty1 min read

వయస్సుతో కండరాల బలహీనం.. కదలికే పరిష్కారం!

వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కండరాలు బలహీనమవుతుంటాయి. ఈ సమస్యను సార్కోపీనియా అంటారు. ఇది పెద్దవారిలో సాధారణమైనా, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల కండరాలు వేగంగా బలహీనప

వయస్సుతో కండరాల బలహీనం.. కదలికే పరిష్కారం!
వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో కండరాలు బలహీనమవుతుంటాయి. ఈ సమస్యను సార్కోపీనియా అంటారు. ఇది పెద్దవారిలో సాధారణమైనా, దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కాళ్ల కండరాలు వేగంగా బలహీనపడతాయి. అందువలన షుగర్ లెవల్స్ పెరగడం, బ్యాలెన్స్ కోల్పోవడం, పడిపోవడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. రోజూ కనీసం 30-40 నిమిషాలు నడక, కదలికలు ఉండటం వల్ల కండర బలం మెరుగవుతుంది. మన శరీర శక్తిలో 70% కాళ్ళ పనే, కాబట్టి వీటిని బలంగా ఉంచుకోవడం అత్యవసరం. వయస్సు ఎంతైనా… నడక ఇప్పుడే మొదలుపెట్టండి – మీ కాళ్లే మీ బలం అని గుర్తుంచుకోండి. ఇది ఒక చిన్న అలవాటే అయినా, దీని ప్రభావం జీవితాంతం ఉంటుంది. మీ పెద్దలకు ఇది గుర్తు చేస్తే, అదే ఒక గొప్ప సేవగా నిలుస్తుంది.
Sarcopenia
Muscular Dystrophy
skeletal muscles
రోజూ కనీసం 30-40 నిమిషాలు నడక
కాళ్ల కండరాలు వేగంగా బలహీనపడతాయి
Scroll for the next article